Home Jobs & Results Central Govt పవర్ గ్రిడ్ లో ఫీల్డ్ సూపర్ వైజర్లు

పవర్ గ్రిడ్ లో ఫీల్డ్ సూపర్ వైజర్లు

1
Table of Contents

Power Grid Jobs : Power Grid Corporation of India Limited లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

మొత్తం ఖాళీలు : 28

పోస్టులు : ఫీల్డ్ సూపర్ వైజర్లు

విద్యార్హతలు : సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తర్ణులై ఉండాలి. పని అనుభవం ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి ? : ఆన్ లైన్ లో అప్లయ్ చేయాలి

ఆఖరు తేది: 2025 మార్చి 25

వెబ్ సైట్ : https://www.powergrid.in

పవర్ గ్రిడ్ ప్రకటనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి : CLICK HERE

Read this also : రైట్స్ లిమిటెడ్ లో టెక్నికల్ పోస్టులు

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version