84-DQ-ENVIRONMENT -2 Loading... 1. ఒక భౌగోళిక ప్రాంతంలోని భిన్న జాతులకు చెందిన జీవుల సముదాయాన్ని ఏమంటారు జనాభాజీవ మండలంజీవ గోళంజీవ సమాజంQuestion 1 of 10 Loading... 2. ఈ కింది వాటిల్లో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు ఆర్గన్నైట్రస్ ఆక్సైడ్కార్భన్ డై ఆక్సైడ్మిథేన్Question 2 of 10 Loading... 3. రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు సిన్ టైప్ఇకార్డ్ఎకోటోన్ఎకోటైప్Question 3 of 10 Loading... 4. ఆవరణ శాస్త్రాన్ని జీవ సమాజాల విజ్ఞానంగా నిర్వచించినది ఎవరు క్రెబ్స్హెకెల్ఓడంక్లెమెంట్స్Question 4 of 10 Loading... 5. ఓజోన్ అనగా పారా మాగ్నాటిక్ఫెర్రో మాగ్నాటిక్నాన్ మాగ్నాటిక్డయా మాగ్నాటిక్Question 5 of 10 Loading... 6. దేశంలో సింహాలు ఎక్కువగా కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి మధ్యప్రదేశ్గుజరాత్ఇవన్నీ సరైనవిమహారాష్ట్రQuestion 6 of 10 Loading... 7. Convention on Biological Diversity అంతర్జాతీయ ఒప్పందాన్ని ఎవరు రూపొందించారు ILONone of theseUNEPUNESCOQuestion 7 of 10 Loading... 8. ఆవరణ వ్యవస్థ (Eco system) అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు ఇ.పి. ఓడంక్లెమెంట్స్ఎ.జి. టాన్స్ లేఎర్నెస్ట్ హెకెల్Question 8 of 10 Loading... 9. కింద పేర్కొన్న ఆవరణ వ్యవస్థల్లో అత్యంత బలహీనమైనది ఏది టండ్రాగడ్డి నేలవర్షాధర అడవిఆకురాల్చే అడవిQuestion 9 of 10 Loading... 10. జాతీయ ఓషనోగ్రఫీ సంస్థ ఎక్కడ ఉంది ముంబైకోచ్చిగోవాచెన్నైQuestion 10 of 10 Loading... Post Views: 1,273