833 పోస్టులకు TSPSC నోటిఫికేషన్

833 పోస్టులకు TSPSC నోటిఫికేషన్

రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ ను TSPSC రిలీజ్ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను ఈ ప్రకటన కింద భర్తీ చేస్తారు. ఈనెల 29 నుంచి అక్టోబర్ 21 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని TSPSC అధికారులు తెలిపారు.

Vacancy20&20-20NOTE20220912190332

 

Telangana Exams State group లో జాయిన్ అవ్వండి.
Don't Miss Important Quizzes, Books, Messages & Information
Link : https://t.me/telanganastategroup

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp