80-DQ-BIOLOGY

80-DQ-BIOLOGY

1. జీవ పరిణామ వాదానికి సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు

Question 1 of 12

2. పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా డ్రగ్ ను ఏ డాక్టర్లు సిఫార్సు చేయరాదు

Question 2 of 12

3. ఎద్దు వీర్యాన్ని కృత్రిమంగా దేనిలో నిల్వ చేస్తారు

Question 3 of 12

4. బాహ్య ఫలదీకరణ జరిపే జంతువులు ఏవి

Question 4 of 12

5. సియామీ కవలల వేలి ముద్రలు ఎలా ఉంటాయి

Question 5 of 12

6. ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు

Question 6 of 12

7. అమ్నియోసెంటాసిస్ అనే వైద్య పరీక్ష దేన్ని నిర్ణయించేందుకు చేస్తారు

Question 7 of 12

8. ఈ కింది వాటిల్లో సరైన వరుస క్రమం ఏది

Question 8 of 12

9. శిశువు లింగ నిర్దారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది

Question 9 of 12

10. భూమిపై/ సముద్రంపై మొదట ఏర్పడిన కిరణ జన్య సంయోగ క్రియ జరిపే జీవులు ఏవి

Question 10 of 12

11. అండోత్పత్తి స్థానం నుంచి అండాలు గర్భాశయంలోకి ప్రవేశించడానికి ఏ భాగం సహాయ పడుతుంది

Question 11 of 12

12. ఆరిజన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథరచయిత ఎవరు

Question 12 of 12


 

తెలంగాణలో భర్తీ చేసే 50 వేల ఉద్యోగాల్లో మీకు ఒకటి కావాలనుకుంటున్నారా ? అయితే మేం నిర్వహించే ఆన్ లైన్ టెస్టులు రాయండి.

పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి : http://telanganaexams.com/telangana-jobs/