71-DQ-INDIAN ECONOMY 1. ఈ కింది వాటిల్లో ఏ రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధరించదు PLRREPO RATESLRCRR 2. ఈ కింది వాటిల్లో అభివృద్ధి చెందుతున్న దేశ లక్షణం కానిది ఏది మూలధనం ఏర్పడే ప్రమాణం చాలా ఎక్కువఅధిక నిరుద్యోగ రేటుఅధిక జనాభా పెరుగుదలదారిద్ర్యం చాలా ఎక్కువగా ఉండటం 3. రక్షణపై ఖర్చుపెట్టే వ్యాన్ని ఎందులో అంశంగా లెక్కిస్తారు పబ్లిక్ వినిమయంపబ్లిక్ పెట్టుబడిప్రైవేట్ పెట్టుబడిప్రైవేట్ వినిమయం 4. పారిశ్రామిక రంగానికి సంబంధించి మొదటి తీర్మానాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఆమోదించింది 1956195019481947 5. పంచవర్ష ప్రణాళికల భావనను ఎవరు ప్రవేశపెట్టారు ఇందిరాగాంధీజవహర్ లాల్ నెహ్రూలాల్ బహదూర్ శాస్త్రిలార్డ్ మౌంట్ బాటెన్ 6. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటి 60యేళ్ళ పైబడిన వారు నిరుద్యోగులుగా ఉండటంఉద్యోగం లేని మనుషులుమహిళా నిరుద్యోగంకొందరు పూర్తి చేయగల పనిని ఎక్కువ మంది చేయడం 7. భారత దేశంలో ఏ పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి ఇతోధికంగా ప్రాధాన్యం ఇచ్చారు 1980197719561948 8. ఆర్థిక వ్యవస్థలో అధిక వృద్ధి రేటు ఈ కింది వాటిల్లో దేనిపై ఆధారపడి ఉంటుంది అధిక పరిపాలనా సామర్థ్యంఅభిలషణీయమైన వనరుల కేటాయింపుఅధిక పొదుపు రేటుఅధిక పన్నుల రేటు 9. భారత్ లో అధిక నిష్పత్తిలో పొదుపు మొత్తాలు ఏ రంగం నుంచి వస్తున్నాయి ప్రభుత్వ రంగంకార్పొరేట్బ్యాంకింగ్గృహరంగం 10. భారత దేశ రెండో పంచ వర్ష ప్రణాళికను ప్రాతిపదికగా ఉపయోగించిన మహల్ నోబిస్ నమూనాను ఎవరు రూపొందించారు ఎల్. వి నాటోరౌబ్అలెక్ నోవెజి.ఎ. హెల్డ్ మగాన్వి.ఎస్. నెంచినౌ Loading... Post Views: 1,704