68-DQ-CHEMISTRY

68-DQ-CHEMISTRY

NEVER BEFORE - అన్ని ఎగ్జామ్స్ ఫీజులు తగ్గించాం !! (మార్చి 5 వరకూ మాత్రమే ఆఫర్)

http://telanganaexams.com/never-before/

1. ప్రొడ్యూసర్ గ్యాస్ లో నైట్రోజన్ తో పాటు ఉండే ప్రధాన వాయువు ఏది

2. బట్టలను పాడు చేసే క్రిముల నుంచి రక్షణకు వాటి మధ్య ఉంచే కలరా ఉండలు తయారీలో వాడే ప్రధాన పదార్థం ఏది

3. ఇళ్ళల్లో వాడే గోబర్ గ్యాస్, బయో గ్యాస్ ల్లో ప్రధానంగా వాడే వాయువు ఏది

4. క్యారీ బ్యాగుల తయారీకి వాడే ముడి పదార్థం ఏది

5. ఈ కింది వాటిల్లో పొడవైన శృంఖలాలతో కూడిన హైడ్రో కార్భన్ల సల్ఫోనికామ్ల లవణాలు ఏవి

6. ఈ కింది విల్లో అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత దగ్గర ఉత్ర్పేరక సమక్షంలో వేడి చేస్తే... మైనం లాంటి ఘన పదార్థాన్ని ఏర్పరిచేది ఏది

7. LPG లో ఉండే ప్రధానమైన హైడ్రో కార్భన్ ఏది

8. ఈ కింది వాటిల్లో ఏది పారిశ్రామిక ఇంధన వాయువు

9. వంట గ్యాస్ సిలెండర్లలో నింపే గ్యాస్ ఏ రూపంలో ఉంటుంది

10. ప్రింటింగ్ ఇంక్ తయారీలో ఉపయోగించే హైడ్రో కార్భన్ ఏది