67-DQ-TS HISTORY (1948)

67-DQ-TS HISTORY (1948)

NEVER BEFORE - అన్ని ఎగ్జామ్స్ ఫీజులు తగ్గించాం !! (మార్చి 5 వరకూ మాత్రమే ఆఫర్)

http://telanganaexams.com/never-before/

1. హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం ఎప్పుడు మొదలైంది

2. The Tragedy of Hyderabad గ్రంథ రచయిత ఎవరు

3. నెహ్రూతో యధాతధపు ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్ ప్రధాని ఎవరు

4. Hyderabad in Retrospect గ్రంథ రచయిత

5. Tribal Hyderabad అనే గ్రంథాన్ని రాసింది ఎవరు

6. హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు

7. 1952 లో హైదరాబాద్ శాసన సభలో ఎన్ని సీట్లు ఉండేవి

8. 1948 లో హైదరాబాద్ లో భారత్ విలీనం అయినప్పుడు నిజాంకు ఆంతరంగిక సలహాదారుగా ఎవరు ఉన్నారు

9. హైదరాబాద్ రాష్ట్ర మొదటి స్పీకర్ ఎవరు

10. హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఈ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు