66-DQ-CHEMISTRY

66-DQ-CHEMISTRY

NEVER BEFORE - అన్ని ఎగ్జామ్స్ ఫీజులు తగ్గించాం !! (మార్చి 5 వరకూ మాత్రమే ఆఫర్)

http://telanganaexams.com/never-before/

1. సహజవాయువులో ప్రధానంగా ఉండే వాయువు ఏది

2. కింది వాటిల్లో హైడ్రో కార్భన్ ఏది

3. ప్రయోగ శాలల్లో ఇనార్గానిక్ సమ్మేళనం నుంచి మొదటిసారిగా తయారు చేసిన కర్భన సమ్మేళనం ఏది

4. కింది వాటిల్లో ద్రవరూపంలో ఉండే హైడ్రో కార్భన్ ఏది

5. గాజుపై డిజైన్లు వేయడానికి (ఎచ్చింగ్)ఉపయోగపడే పదార్థం ఏది

6. ఈ కింది వాటిల్లో గ్రీన్ హౌజ్ వాయువు కానిది ఏది

7. ఫలాలను కృత్రిమంగా త్వరంగా పండించడానికి వినియోగించే కాల్షియం కార్భైడ్ విడుదల చేసే వాయువు

8. ఈ కింది వాటిల్లో ఏది సంతృప్త హైడ్రో కార్భన్

9. ఈ కింది వేటిల్లో కార్భన్ పరమాణువులు మాత్రమే ఉండే పదార్థం ఏది

10. వెల్డింగ్ చేయడానికి అవసరమైన అధిక ఉష్ణోగ్రత పొందడానికి ఆక్సిజన్ తో కలిపి ఉపయోగించే హైడ్రో కార్భన్ ఏది


 

కరోనా టీకాకు రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండిhttps://teluguword.com/2021/03/01/corona-vaccine-registration/

MLC ఓట్లు ఎలా వేయాలి ? https://teluguword.com/2021/02/28/mlc-voting-method/