65-DQ-TS HISTORY

65-DQ-TS HISTORY

NEVER BEFORE - అన్ని ఎగ్జామ్స్ ఫీజులు తగ్గించాం !! (మార్చి 5 వరకూ మాత్రమే ఆఫర్)

http://telanganaexams.com/never-before/

1. తెలంగాణలో మొదటి సంచార గ్రంథాలయం నడిపినది ఎవరు

2. ఆపరేషన్ పోలో జరిగినప్పుడు MIM అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు

3. II వ సాలార్జంగ్ పర్షియన్ భాష స్థానంలో అధికార భాషగా ఉర్దూను ఎప్పుడు ప్రవేశపెట్టారు ?

4. తెలంగాణలో సాయుధ పోరాటాన్ని ఏ సంవత్సరంలో విరమించారు ?

5. తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటగా అమరుడైనది ఎవరు

6. గస్తీ నిషాన్ 53 సర్కిల్ అంటే ఏంటి

7. మా భూమి నాటక రచయితలు

8. రైతు గ్రంథాలయం స్తాపించినది ఎవరు

9. వట్టికోట ఆళ్వారు స్వామి రచనలకు సరికానిది ఏది

10. హైదరాబాద్ సంస్థానంలో ముల్కి రాజకీయ సంస్థ 1920లో ఏ పేరుతో ఏర్పడింది