64- DQ-INDIAN HISTORY (రాతియుగం)

64- DQ-INDIAN HISTORY (రాతియుగం)

NEVER BEFORE - అన్ని ఎగ్జామ్స్ ఫీజులు తగ్గించబడినవి
2021 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 వరకూ ఆఫర్ - వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి : http://telanganaexams.com/never-before/

1. మానవుడు మట్టి కుండలను ఏ యుగంలో తయారు చేశాడు

2. ఆధునిక మానవుడికి సమీప పూర్వీకులు ఎవరు

3. ఈకింది వాటిల్లో ఏ యుగాన్ని తెలుసుకోడానికి లిఖిత పూర్వ ఆధారాలు లేవు

4. మానవుడు వ్యవసాయం, పశుపోషణ ఏ కాలంలో చేపట్టాడు ?

5. మానవుడు నిప్పును ఎప్పుడు కనిపెట్టాడు

6. భూమిపై మొదట ఆవిర్భవించిన మొదటి ప్రాణి ఏది

7. మనిషి మొదటగా వాడిన లోహం ఏది

8. మానవుడు చక్రాన్ని ఏ యుగంలో కనుక్కున్నాడు

9. ప్రపంచ మానవ చరిత్రను ఎన్ని విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు

10. సాంఘిక సంబంధాలు, నిబంధనలు ఏ యుగంలో ఏర్పడ్డాయి