60000 ఉద్యోగాలకు ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్లు !

60000 ఉద్యోగాలకు ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్లు !

ఏప్రిల్ లో ఉద్యోగాల నోటిఫికేషన్లు ? ఖాళీలు 60 వేల పైనే !!
తెలంగాణలో కొలువుల భర్తీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కతేలింది. రాష్ట్రంలో మొత్తం 55 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. ఏప్రిల్ మూడో వారం నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసిన తరువాత ఏప్రిల్ మూడో వారంలో ప్రభుత్వం నుంచి మొదటి ఉద్యోగ నోటిఫికేషన్ వెల్లడవుతుంది.

(ముఖ్య గమనిక :సింగరేణి ఉద్యోగాలకు (EM), గ్రూప్ 4 సిరీస్ తో పాటు రూ.1000లోపు ఉన్నఇతర కోర్సులకు old students discount వర్తించదు)

పూర్తి వివరాలకు ఈ కింది వీడియో చూడండి

ఇంట్లోనే ఉండండి ! ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి !!
http://telanganaexams.com/stay-home-get-a-job/

సిలబస్ ఛార్ట్ ఇలా తయారు చేసుకోండి

ఇలా చదవండి ... కొలువు కొట్టేస్తారు