3 నెలల కోర్సులో 60 రోజులు పూర్తి ! ఉద్యోగం సాధించేదాకా పట్టు వదల వద్దు !!

3 నెలల కోర్సులో చేరి 60 రోజుల పాటు టెస్టులు రాస్తున్న మీకు శుభాకాంక్షలు... ఈ టెస్టులు రాస్తున్న మీరు అందరికీ కంటే ఓ మెట్టు ముందే ఉంటారని గుర్తించండి. త్వరలో తెలంగాణలో భర్తీ చేయబోయే 50 వేల పోస్టుల్లో విజయం సాధించి ఉద్యోగం సాధిస్తారన్న నమ్మకం నాకుంది. 90 రోజుల తరువాత కూడా మీకు ఇంకా విభిన్న సబ్జెక్టులు, రంగాల్లో ప్రశ్నలు కవర్ చేస్తాం.. దానికి సంబంధించిన సమాచారం విడిగా వీడియోలో ఇస్తాను.
గ్రూప్ 2 లో ... నాలుగు పేపర్లకు 490 టెస్టులు కవర్ అయ్యాయి.
పోలీస్ ఇతర TSPSC ఉద్యోగాలకు సంబంధించి 341 టెస్టులు కవర్ అయ్యాయి.
ఇవి కాకుండా సబ్జెక్ట్ కు సంబంధించి ఇంపార్టెంట్ ఇమేజెస్, వీడియోలను కవర్ చేశాం.
ఈ 90 రోజుల షెడ్యూల్ పూర్తయ్యాక... మళ్ళీ మనం మిగిలిపోయిన టెస్టులు... కరెంట్ ఎఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ లో కవర్ చేసుకుందాం.
- అంతర్జాతీయ సంబంధాలు
- పాలిటీ అంశాలు
- ఆర్థిక అంశాలు
- ముఖ్యమైన సదస్సులు
- పర్యావరణం, జీవన వైవిధ్యం
- సైన్స్ అండ్ టెక్నాలజీ
- కమిటీలు- నివేదికలు
- క్రీడాంశాలు
- అంతర్జాతీయ, జాతీయ సదస్సులు – సమావేశాలు
- వార్తల్లోని ప్రదేశాలు, వ్యక్తులు
లాంటి అనేక అంశాలను కవర్ చేసుకుందాం... ఇంకా మీకు డైలీ టెస్టుల్లో ఇంకా యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. అలాగే పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు అర్థమెటిక్, రీజనింగ్ తో పాటు... TSPSC గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యేవారికి... రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మరిన్న టెస్టులు యాడ్ చేయాల్సి ఉంది.
మీరు సమగ్రంగా అన్ని రంగాల్లో ... అన్ని టెస్టులను కవర్ చేస్తేనే... ఎగ్జామ్ కి 100 శాతం ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. వీటితో పాటు ఇంకా మీకు ఈ-మెటీరియల్ సబ్జెక్టుల వారీగా ఒకేచోట పోస్ట్ చేస్తాం... ఇవి కాకుండా.. ఇంపార్టెంట్ ఇమేజెస్ కూడా ఇంకా చాలా ఇస్తాం.
ఇవి కాకుండా...
పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి... గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవారికి విడిగా EXTRA MARKS పేరుతో స్పెషల్ వీడియో క్లాసులు ప్రిపేర్ చేస్తున్నాం... అందులో లెసన్స్ కి సంబంధించిన ట్రిక్స్, వివిధ సబ్జెక్టుల్లోని పాఠాలను ఎలా చదువుకోవాలి... రాబోయే TSPSC/POLICE ఎగ్జామ్స్ లో ఏయే పాఠాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశముంది... గతంలో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారు... అన్నది వీడియోల రూపంలో ఇస్తాం.
ఉద్యోగం సాధించేదాకా పట్టు వదల వద్దు !! 2022 లో ఉద్యోగం రాకపోతే మరెప్పటికీ రాదని గుర్తుంచుకోండి !!
ఇప్పటికైనా కోర్సుల్లో చేరాలని ఆసక్తి ఉన్న వారు STORE లో మీకు ఇష్టమైన కోర్సులో జాయిన్ అవ్వొచ్చు.
తెలంగాణ పోలీస్ PC/SI ఉద్యోగాల 3 నెలల కోర్సు లింక్
TSPSC Group.3 & 4 ఉద్యోగాల 3 నెలల కోర్సు లింక్:
TSPSC GROUP.2 నాలుగు పేపర్ల EXCLUSIVE కోర్సు లింక్
మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ కి మరో రెండు అవార్డులు వచ్చాయి. Thanks you to all