Sunday, January 20

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మాక్ టెస్టులు : 140
ఉచిత టెస్టులు : 180 (ప్రిలిమ్స్)
మొత్తం మాక్ టెస్టులు : 320

గ్రాండ్ టెస్టులు : 05

( మొత్తం కవరయ్యే ప్రశ్నలు : దాదాపు 9000)

Friends,

మీకు సరికొత్త టైమ్ టేబుల్ తో 50 రోజుల్లో మీ సిలబస్ దాదాపు పూర్తయ్యేలా మేం ప్లాన్ చేశాం. దీని ప్రకారం వారానికి 18 నుంచి 20 టెస్టులు ( చివరి వారం తప్ప) మీకు మొత్తం మీద 120 టెస్టులు + 20 జీకే టెస్టులు కవర్ అవుతాయి.  ఇవి కాకుండా గతంలో ప్రిలిమ్స్ కు ఇచ్చిన 180 టెస్టులను కూడా జత చేసి చదువుకోవచ్చు.

ఇవి తెలంగాణలో SI, PC మెయిన్స్ కి ప్రిపేర్ అవువుతున్న వారితో పాటు రాబోయే గ్రూప్ - 1,2 & 3 నోటిఫికేషన్స్ కోసం ముందు నుంచే ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవుదామని అనుకునేవారికీ ఉపయోగపడతాయి.

మొత్తంగా మేం ఈ కింది సబ్జెక్టులను కవర్ చేస్తున్నాం

(120 టెస్టుల్లో ప్రశ్నలు చాలావరకూ స్టేట్ మెంట్స్, జతపరచడం మోడల్స్ లోనే ఉంటాయి )

1) జనరల్ సైన్స్, టెక్నాలజీ
2) భారత రాజ్యాంగం, రాజకీయాలు
3) భారతదేశ చరిత్ర
4) భారత, తెలంగాణ జాగ్రఫీ
5) భారత, తెలంగాణ ఎకానమీ
6) ప్రకృతి విపత్తులు, వాతావరణ కాలుష్యం
7) తెలంగాణ చరిత్ర
8) బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, నైతిక విలువలు
9) కరెంట్ ఎఫైర్స్ (2018 ఆగస్టు 1 నుంచి 2019 జనవరి 31 వరకూ)
10) అర్థమెటిక్
11) రీజనింగ్
12) జీకే

( ఈ టెస్టులను https://www.tsexams.com లో పోస్ట్ చేస్తాం)

2018 డిసెంబర్ 17 నుంచి 2019 ఫిబ్రవరి 1 వరకూ ( ఆదివారాలు ఎలాంటి టెస్టులు నిర్వహించబడవు )
మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

ముఖ్యగమనిక:

కొంతమంది off line టెస్టులు అడుగుతున్నారు.  బయట ఇనిస్టిట్యూట్స్ లో నిర్వహించే OFF LINE టెస్టులన్నీ గ్రాండ్ టెస్టులే.  అందువల్ల గ్రాండ్ టెస్టుల్లో అన్ని లెసన్స్, అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే అవకాశం ఉండదు.  మేం  సబ్జెక్ట్ వారీగా లెసన్స్ కవర్ చేయడం వల్ల... మీరు ఓ ప్రణాళిక ప్రకారం చదువుకొని మాక్ టెస్టులు రాసుకోడానికి అవకాశం ఉంటుంది.  దాంతో మీరు చదివే ప్రతి లెసన్ కీ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ ఉంటుంది.  దయచేసి ఈ తేడాని గమనించండి.  Offline టెస్టులు గ్రాండ్ టెస్టులు రాసినప్పటికీ... ఈ ఆన్ లైన్ టెస్టులతో ఉన్న ప్రయోజన్నాన్ని గుర్తించండి.

మా మాక్ ఎ గ్జామ్స్ ఎలా ఉంటాయి ? ఈ వీడియో చూడండి

https://www.youtube.com/watch?v=grZO1YKRUfU