ఈ కోర్సు ఫాలో అయితే మీకు ఉద్యోగం ఎందుకు రాదు ?

 

మేం నిర్వహించే 3 నెలల కోర్సు ఎలా ఉంటుంది ?

మేం త్వరలో తెలంగాణలో వచ్చే  పోలీస్ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్, 3 మరియు 4 నకు సంబంధించి 3 నెలల కోర్సును పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాం.  రోజుకు 8 గంటల చొప్పున మాకు టైమ్ కేటాయించి... రోజువారీగా మేం ఇచ్చే అసైన్ మెంట్స్, వీడియోలను పక్కాగా ఫాలో అయితే ఉద్యోగం మీకు గ్యారంటీ.  మేం నిర్వహించబోయే కోర్సునకు సంబంధించిన షెడ్యూల్ ను ఇవాళ విడుదల చేస్తున్నాం. పరిశీలించండి.

మీరు ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించేలా సిలబస్ మొత్తం కవర్ చేస్తున్నాం.

మేం Telangana Exams plus యాప్ లో ఈ కోర్సులను నిర్వహిస్తాం.  ఇంకా ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ కింది లింక్ ద్వారా చేసుకోండి.  అలాగే ఈ 3 నెలల కోర్సు ఇప్పటికే జాయిన్ అయిన వారికి కూడా వర్తిస్తుంది.

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true