Wednesday, August 5

36- DAILY QUIZ – ప్రకృతి విపత్తులు –నివారణ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

http://telanganaexams.com/36-daily-quiz-disaster-management/

1. జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది ?

2. మూసీనది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పర్యావరణ ఉద్యమవేత్త ఎవరు

3. దషోలీ గ్రామ్ స్వరాజ్ మండల్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినది ఎవరు

4. సునామీలు అధికంగా ఏర్పడే సముద్రం ఏది

5. రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఎక్కడ ఉంది

6. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ఈ కింది వారిలో ఎవరి నిర్వహణలో ఉంటుంది

7. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎక్కడ ఉంది

8. జాతీయ విపత్తుల తగ్గింపు దినం ఏది

9. ఈ కింది వాటిల్లో అత్యధిక భూకంప ముప్పు ఉన్న జోన్ ఏది

1) దక్కన్ పీఠభూమి

2) హిమాలయ ప్రాంతం

3) వాయువ్య బిహార్

10. కరువులు, చీడ పురుగులు, పర్యావరణ క్షీణత అనేవి ఏ రమైన విపత్తులు