Sunday, February 23

30 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ ను వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోడానికి లింక్

30 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంద్రప్రదేశ్ )

Friends,
వాట్సాప్ గ్రూపుల సంఖ్య ఎక్కువ అవడం వల్ల (Limited members) పోస్టింగ్స్ ఇబ్బందిగా మారుతోంది. అందువల్ల గ్రూప్ 1 Aspirants టార్గెట్ గా మేం Telegram యాప్ లో కొత్త గ్రూప్ క్రియేట్ చేశాం. ఇందులో డైలీ న్యూస్ పేపర్స్ లో వచ్చే Important Articles తో పాటు.. Exclusive Polls, Daily Current Affairs, Daily Tests కూడా నిర్వహించబడును. అందువల్ల గ్రూప్ 1 తో పాటు ఇతర Competitive Exams కి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులెవరైనా ఈ గ్రూపులో జాయిన్ అవ్వగలరు. ఆ లింక్ ఈ కింద ఇస్తున్నాను. ఇందులో ఒకే గ్రూపులో 10 వేల మందికి పైగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. Telegram యాప్ లేనివారు Google Play store నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://t.me/group1aspirants_TelanganaExams
టెలిగ్రామ్ కరెంట్ ఎఫైర్స్ కోసం
https://t.me/tsexams_currentaffairs

1. ఝార్ఖండ్ ఎన్నో ముఖ్యమంత్రిగా ఝార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సొరెన్ ప్రమాణ స్వీకారం చేశారు.  గవర్నర్ ద్రౌపడి ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.  హేమంత్ ఝార్ఖండ్ కి ఎన్నో ముఖ్యమంత్రి ?

2. 2026 నాటికి భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని బ్రిటన్ కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ ( CEBR) తెలిపింది.  అయితే ఇప్పటికే నాలుగో స్థానంలో ఉన్న ఏ దేశాన్ని భారత్ అధిగమించే అవకాశం ఉంది ?

3. జమ్ము కశ్మీర్ లోని ఉగ్రవాద బాధిత ప్రాంతాల్లో మహిళా పారిశ్రామికవేత్తలు రూపొందించిన ఏ వస్తువులను MSME మంత్రి ప్రారంభించారు ?

4. భారత నౌకాదళంలో జలాంతర్గాముల గురించి ఈ కింది వాటిల్లో ఏవి సరైన ప్రకటనలు ?

ఎ) మరో 24 జలంతర్గాములను చేర్చుకోవాలని భారత నౌకాదళం ప్లాన్ చేస్తోంది

బి) కొత్తగా నిర్మించే ఈ జలంతర్గాముల్లో 6 అణ్వస్త్ర సామర్థ్యం కలిగినవి ఉంటాయి

సి) ప్రస్తుతం 15 సంప్రదాయ జలంతర్గాములు, 2 అణు జలంతర్గాములు (INS అరిహంత్, INS చక్ర) ఉన్నాయి.

డి) INS చక్రను రష్యా నుంచి లీజుకు తీసుకొని నడిపిస్తున్నారు

ఇ) అమెరికా ఆంక్షల కారణంగా రష్యా బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వడంలో ఆలస్యంతో సింధురాజ్ జలంతర్గామి... మీడియం రీఫిట్ లైఫ్ సర్టిఫికేషన్ లో ఆలస్యం జరిగింది

5. తెలంగాణలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఎప్పటి నుంచి 11 రోజుల పాటు నిర్వహించనున్నారు ?

6. రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ఏ షార్ట్ ఫిల్మ్ కి జాతీయ అవార్డు లభించింది ?

7. సాక్షం అంగన్వాడీ పేరుతో కొత్త స్కీమ్ ను కేంద్రం ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించేందుకు ప్లాన్ చేసింది ?

8. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డును ప్రదానం చేశారు.  ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గౌరవించే దుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరు మీద ఈ అవార్డును ఎప్పుడు స్థాపించారు ? (బిగ్ బి అమితాబ్ బచ్చన్... సాథ్ హిందూస్థానీ సినిమాతో అదే ఏడాదిలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు )

9. గగనతలంలోకి సొంతంగా వ్యోమగామలును పంపడమే లక్ష్యంగా భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్ యాన్ ప్రాజెక్ట్ చేపట్టింది.  అందుకోసం మరాజింగ్ ఉక్కు పలకలను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ?

10. పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారప్ కి ఇటీవల పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించింది.  ఆయన ఏ కాలంలో పాక్ అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు ?