హెచ్ ఐ ఎల్ ఎల్ లో నోటిఫికేషన్ విడుదల

ఫార్మాసిస్ట్ ఖాళీలు

ఫార్మాసిస్ట్, అసి స్టెంట్ ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీ కోసం హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ (హెచ్ఎల్ఎల్) చేసింది. బీఫార్మా, డిఫార్మా పూర్తి చేసిన అభ్యర్థులు మే 3వ తేదీలోగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు..

నోటిఫికేషన్ విడుదల HILL Lifecare Limited

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీఫార్మా, డిఫార్మా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 37 ఏండ్లు మించరాదు.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 3వ తేదీన ఉదయం

10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వాటి కోసం:

https://telanganaexams.com/ఎన్ఏబీఎఫ్డీలో-జాబ్స్/

telanganaexams@gmail.com  के बारे में
For Feedback - telanganaexams@gmail.com

---Advertisement---

Related Post

WhatsApp Icon Telegram Icon