సీబీఆర్ఎలో జాబ్ నోటిఫికేషన్ -:**

Table of Contents

**సీఎస్ఐఆర్-సీబీఆర్ఎలో జాబ్ నోటిఫికేషన్ -:**

– **ఏ సంస్థ?** CSIR-CBRI (సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)  

– **పోస్టులు:**  

  – ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 15  

  – ప్రాజెక్ట్ అసోసియేట్ – 28  

  – సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – 2  

  -జె ఆర్ ఎఫ్   ఎస్ ఆర్ ఎఫ్ – 1  

  – ప్రాజెక్ట్ సైంటిస్ట్ – 1  

– **మొత్తం ఖాళీలు:** 42  

– **అర్హతలు:** పదో తరగతి, ITI, బీఆర్క్, బీటెక్/బీఈ, ఎంఈ/ఎంటెక్, MPhil, పీహెచ్.డి ఆధారంగా పోస్టును బట్టి  

– **దరఖాస్తు విధానం:** ఆన్లైన్‌లో  

– **వాక్ ఇన్ ఇంటర్వ్యూలు:** మే 5 – మే 14 మధ్య  

– **చివరి తేదీ:** మే 20, 2025  

– **వెబ్‌సైట్:** [www.cbri.res.in](http://www.cbri.res.in)  

telanganaexams@gmail.com  के बारे में
For Feedback - telanganaexams@gmail.com

---Advertisement---

Related Post

WhatsApp Icon Telegram Icon