Sunday, February 23

29 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ ను వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోండి

29 డిసెంబర్ కరెంట్ అపైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంద్రప్రదేశ్)

Also read : 

జనవరి 17 నుంచి కానిస్టేబుల్స్ కి శిక్షణ, ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ డీజీపీ

http://telanganaexams.com/january-17-constables-training/

1. IRCTC ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో తేజస్ రైలును త్వరలో ఏయే నగరాల మధ్య నడపనున్నారు ?

2. గ్లోబల్ రెఫ్యూజీ ఫోరమ్ ( ప్రపంచ శరణార్ధుల ఫోరమ్) మీటింగ్ ను ఏ సంస్థ నిర్వహిస్తోంది ?

3. ది మార్స్ 2020 మిషన్ పేరుతో 2020 జులైలో ఓ అంతరిక్ష నౌక (రోవర్ ) పంపుతున్న దేశం ఏది ?

4. ఇండియా, అమెరికా, జపాన్ మధ్య జరిగే త్రైపాక్షిక సంయుక్త సైనిక విన్యాసాల పేరేంటి ?

5. తెలంగాణలోని బాసర పోచమ్మగల్లిలోని నల్ల హనుమాన్ ఆలయంలో ఓ మూలన నల్లరాతిపై చెక్కిన శాసనాన్ని బాసరకు చెందిన చరిత్రకారుడు బలగం రామ్మోహన్ గుర్తించారు.  ఇది కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదని భావిస్తున్నారు. ఏ మతం వారికి చెందినది ?

6. పౌరసత్వ సవరణ చట్టం యొక్క రాజ్యాంగ బద్ధతను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది.  అయితే పౌరులకు సంబంధించిన అంశాలు భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయి

7. మాస్కోలో జరుగుతున్న ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలిచి విశ్వవిజేతగా నిలిచిన భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు ?

8. భారత్ వందన పార్క్ ను ఎక్కడ నిర్మిస్తున్నారు ?

9. సిరియా, మయన్మార్ ల్లో జరిగిన యుద్ధ నేరాల విచారణ కోసం ఐక్యరాజ్య సమితి తన బడ్జెట్ లో 2020 సంవత్సరానికి ఎన్ని డాలర్ల నిధులు కేటాయించింది ?

10. దివంగత మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జయంతి సందర్భంగా ‘‘ద రినైసన్స్ మ్యాన్ : ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’’ పుసకాన్ని ఢిల్లీలో ఎవరు ఆవిష్కరించారు ?