DQ- స్వాతంత్ర్యపోరాటం

DQ- స్వాతంత్ర్యపోరాటం

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.

https://telanganaexams.com/29-daily-quiz-indian-history-freedom-movement/

1. భారత జాతీయ కాంగ్రెస్ ను మొదట్లో ఏమని పిలిచేవారు

2. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు ?

3. అలీ సోదరులతో సంబంధం ఉన్న ఉద్యమం ఏది

4. సైనికత్వం, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థకు జన్మించిన కవల పిల్లలు - అన్నది ఎవరు

5. భారత దేశంలో మొదటి రాజకీయ సంస్థగా పేరు పొందింది ?

6. కింది వాటిల్లో చివరగా జరిగిన చారిత్రక సంఘటన ఏది

7. ఆధునిక జాతీయ భావ పితామహుడుగా పేరు పొందినది ఎవరు

8. 1921లో సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని ఎవరు స్థాపించారు

9. రాజకీయాల్లో జోక్యం కల్పించుకున్న మొదటి సిక్కు మత గురువు ఎవరు

10. కార్మిక సంఘాలతో వామపక్ష భావజాలాన్ని రూపొందించడానికి భారత్ కి వచ్చిన బ్రిటషర్ ఎవరు


 

Read this article : ఆర్టీసీ దారెటు ? స్టేట్ కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారు ?