DQ-ఎకనామిక్స్- ప్రణాళికలు

DQ-ఎకనామిక్స్- ప్రణాళికలు

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

28 డైలీ క్విజ్ - ఎకనామిక్స్ - ప్రణాళికలు

1. 4వ పంచ వర్ష ప్రణాళికకు సంబంధం ఉన్న అంశాలను గుర్తించండి

1) దేశవ్యాప్తంగా గరీబీ హఠావో నినాదం ఇచ్చారు

2) ఫెరా చట్టం చేసి విదేశీ మారక నిల్వలను నియంత్రణ చేశారు

3) నేషనల్ డైరింగ్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు

4) MRTP చట్టం అమలు చేశారు

2. భారత ప్రభుత్వ ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది

3. నిరంతర ప్రణాళిక భావనను మన దేశంలో రూపొందించినది ఎవరు ?

4. బొంబాయికి చెందిన పారిశ్రామికవేత్తలు బాంబే ప్లాన్ ను ఈ కింది పేర్కొన్న ఏ పేరుతో రూపొందించారు

5. పన్నెండో ప్రణాళికలో వనరుల కేటాయింపులో సామాజిక సేవలు తర్వాత కింది ఏ రంగం ప్రాధాన్యత పొందింది.

6. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏది ?

7. యోజన అనే మాసపత్రికలను ప్రచురించేది ఏది

8. ఈ కింది వాటిల్లో అవి స్థాపించిన సంవత్సరాల ప్రకారం వరుస క్రమంలో రాయండి

1) హిందూస్థాన్ షిప్ యార్డ్

2) భిలాయ్ ఉక్కు కర్మాగారం

3) పారిశ్రామిక బ్యాంక్ IDBI

4) పంజాబ్ లో మొదటి రాష్ట్ర ఆర్థిక విత్త సంస్థ ఏర్పాటు

9. ఈ కింది అంశాలను జతపరచండి
1) గాంధీ ప్రణాళిక
2) ప్రజా ప్రణాళిక
3) సర్వోదయ ప్రణాళిక
4) నిరంతర ప్రణాళిక

A) వినోబా భావే
B) శ్రీమన్నారాయణ అగర్వాల్
C) ఎం.ఎన్ రాయ్
D) లక్దావాలా

10. ప్రస్తుతం నడుస్తున్న MGNREGA గతంలో ఉపాధి హామీ పథకం. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు ?