Sunday, February 23

27 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ లింక్ తో వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోండి

27 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

Friends,
వాట్సాప్ గ్రూపుల సంఖ్య ఎక్కువ అవడం వల్ల (Limited members) పోస్టింగ్స్ ఇబ్బందిగా మారుతోంది. అందువల్ల గ్రూప్ 1 Aspirants టార్గెట్ గా మేం Telegram యాప్ లో కొత్త గ్రూప్ క్రియేట్ చేశాం. ఇందులో డైలీ న్యూస్ పేపర్స్ లో వచ్చే Important Articles తో పాటు.. Exclusive Polls, Daily Current Affairs, Daily Tests కూడా నిర్వహించబడును. (రెండు రోజుల్లో 30కి పైగా ఆర్టికల్స్ పోస్ట్ చేశాను) అందువల్ల గ్రూప్ 1 తో పాటు ఇతర Competative Exams కి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులెవరైనా ఈ గ్రూపులో జాయిన్ అవ్వగలరు. ఆ లింక్ ఈ కింద ఇస్తున్నాను. ఇందులో ఒకే గ్రూపులో 10 వేల మందికి పైగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. Telegram యాప్ లేనివారు Google Play store నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://t.me/group1aspirants_TelanganaExams
టెలిగ్రామ్ కరెంట్ ఎఫైర్స్ కోసం
https://t.me/tsexams_currentaffairs

1. ప్రతిష్టాత్మక వ్యక్తులకు అందించే హుస్సేన్ షా పురస్కారానికి ఎంపికైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎవరు ?

2. గుజరాత్ రాష్ట్రంలో పాకిస్తాన్ నుంచి వస్తున్న మిడతలు దండు దాడులు చేస్తోంది.  గుజరాత్ లోని బనాస్ కాంఠా, మోహసాణా, కచ్, పాఠన్, సాబర్ కాంఠా జిల్లాల్లో పంటలను తినేస్తున్నాయి.  అయితే ఈ మిడతలు దశాబ్దకాలం తర్వాత ఏయే దేశాల నుంచి మొదట బయలుదేరినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ?

3. విజ్డెన్ ఈ దశాబ్దపు క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్న భారత స్టార్ ఎవరు ?

4. ) ప్రపంచ తెలుగు రచయితల నాలుగో మహాసభలు ఎక్కడ జరుగుతున్నాయి ?

5. జాతీయ గిరిజన నృత్యోత్సవం 2019 డిసెంబర్ 27 నుంచి 29 వరకూ ఏ నగరంలో జరుగుతోంది.  ఇందులో 24 రాష్ట్రాలతో పాటు ఆరు విదేశీ నృత్యబృందాలకు చెందిన 2,500 మందికి పైగా కళాకారులు వస్తున్నారు ?

6. సుపరిపాలనా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?

7. జన్యు గడియారం ఆధారంగా మనిషి గరిష్ట సహజసిద్ధ ఆయుర్ధాయం ఎన్ని యేళ్ళని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తేల్చారు. ?

8. మధుమేహ బాధితులకు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని గుర్తించేందుకు బ్యాటరీలు అవసరం లేకుండా స్వయం శక్తితో పనిచేసే ఎలక్ట్రానిక్ బయోసెన్సర్ తో తరుచూ రక్తం నమూనాలను సేకరించే విధానానికి స్వస్తి చెప్పవచ్చని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకలు కనుగొన్నారు.  ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉంది ?;

9. మెదడు గుట్టు విప్పే సాధనాన్ని అంటే మానవ మెదడును పోలిన ఒక నెట్ వర్క్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు ?

10. టైపూన్ ఫన్ ఫోన్ ఇటీవల ఏ దేశాన్ని ముంచెత్తింది ?