DQ- INDIAN HISTORY-FREEDOM MOVEMENT

DQ- INDIAN HISTORY-FREEDOM MOVEMENT

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

27 డైలీ క్విజ్ -ఇండియన్ హిస్టరీ - స్వాతంత్ర్య ఉద్యమం

1. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా చౌరీ చౌరాలో హింసాత్మక సంఘటన ఎప్పుడు జరిగింది

2. స్వతంత్ర భారతదేశంలో జాతీయ పతాకాన్ని మొదటగా ఏ నిర్మాణంపై ఎగుర వేశారు

3. ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మాగాంధీ - గ్రంథ కర్త ఎవరు

4. హైదరాబాద్ కంటింజెంట్ సైన్యాన్ని ఏర్పాటు చేసినది ఎవరు

5. ఇండియాలో మొదటి మున్సిపాలిటీ ఏది

6. సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటీ స్థాపకుడు ఎవరు

7. మొదటిసారిగా నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన సంస్థానం ఏది

8. నిషాన్ - ఎ - పాకిస్తాన్ బిరుదును పొందిన ఏకైక భారతీయుడు ఎవరు

9. భారత దేశ రైల్వే వ్యవస్థ పిత అని ఎవరిని అంటారు

10. బెంగాల్ విభజన రద్దు చేసినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరు