26- DAILY QUIZ – కుతుబ్ షాహీలు

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

26 డైలీ క్విజ్ - కుతుబ్ షాహీలు

1. మక్కా మసీదు నిర్మాణం పూర్తి చేసింది ఎవరు

2. గోల్కొండ రాజ్య స్థాపకుడు ఎవరు

3. కుతుబ్ షాహీల కాలంలో నీలి మందుకు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది ?

4. జతపరచండి
1) రుమాళ్ళు
2) కలప
3) కత్తులు
4) సురేకారం

ఎ) భద్రాచలం
బి) నెల్లూరు
సి) మచిలీపట్నం
డి) ఇందూరు

5. మల్కిభరాముడు అనే బిరుదున్న చక్రవర్తి ఎవరు

6. భిక్షాటకులకు ప్రత్యేకంగా లంగర్ హౌస్ ను నిర్మించినది ఎవరు

7. మొవ్వ పదాలు రచించిన క్షేత్రయ్య ఈ సుల్తాన్ కాలంలో గొల్కోండను సందర్శించారు

8. ఇబ్రహీంబాగ్, పూల్ బాగ్ లను నిర్మించిన వారెవరు

9. హుస్సేన్ సాగర్ చెరువును నిర్మించిన పాలకుడు ఎవరు

10. రిసాల మిక్థారియా అనే గ్రంథం