Wednesday, August 5

25- DAILY QUIZ- ముఖ్యమైన రోజులు

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల వెబ్ సైట్ ఈ కింది లింక్ ద్వారా ఓపెన్ చేసుకోగలరు.

25 డైలీ క్విజ్ - ముఖ్యమైన రోజులు

1. సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు

2. అక్టోబర్ 2న నాడు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఏ దినోత్సవాన్ని జరుపుతారు

3. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు

4. జాతీయ టెక్నాలజీ దినోత్సవం ఎప్పుడు

5. ఈ కింది దినోత్సవాలు దానికెదురుగా ఇచ్చిన తేదీల్లో తప్పుగా చెప్పినది ఏది
1) ఆర్మీ డే - జనవరి 14
2) నేవీ డే - డిసెంబర్ 4
3) కోస్ట్ గార్డ్స్ డే - ఫిబ్రవరి 1
4) BSF డే - డిసెంబర్ 1

6. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు

7. డిసెంబర్ 10 నాడు నిర్వహించే దినోత్సవం ఏది

8. వైమానిక దళ దినోత్సవం (ఎయిర్ ఫోర్స్ డే) ను ఎప్పడు నిర్వహిస్తారు

9. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిన జయంతి డిసెంబర్ 25 నాడు ఏ రోజుగా పాటిస్తారు

10. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు