Friday, December 6

24 – DAILY QUIZ – రాష్ట్ర ప్రభుత్వ విధానాలు

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

24 డైలీ క్విజ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు

1. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఎప్పుడు ప్రారంభించారు

2. ఈ-పంచాయతీ పథకాన్ని ఎవరు ఎక్కడ ప్రారంభించారు

3. బహిరంగ మలవిసర్జన రహిత మొదటి నియోజకవర్గం ఏది

4. నేతన్నకు చేయూత పథకాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు

5. గ్రామ జ్యోతి కార్యక్రమంలో గ్రామాభివృద్ధికి ఎన్ని కమిటీలు ఉంటాయి

6. తెలంగాణలో ఐటీ పాలసీని ఎప్పుడ ఆవిష్కరించారు

7. తెలంగాణలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది

8. గొర్రెల అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు, ఎక్కడ సీఎం కేసీఆర్ ప్రారంభించారు

9. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ను ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు

10. మూడో విడత హరితహారంలో భాగంగా తెలంగాణలో గ్రీన్ డే ఎప్పుడు నిర్వహించారు.