Sunday, February 23

22 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

కరెంట్ ఎఫైర్స్ క్విజ్  వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోడానికి ఈ లింక్ క్లిక్ చేయండి

22 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ )

1. మహాత్మా గాంధీ, మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ ల పేరుతో ప్రజాహిత కార్యక్రమాలు చేసేందుకు వీలుగా గాంధీ కింగ్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసేందుకు ఏ దేశానికి చెందిన పార్లమెంట్ లో రూ.1050 కోట్ల బడ్జెట్ కేటాయింపుల కోసం బిల్లు ప్రవేశపెట్టారు ?

2. అంతరిక్షంలో ఆధిపత్యం చాటుకోడానికి ప్రత్యేకంగా స్పేస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఏ దేశం నిర్ణయించింది ?

3. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కురిల్ ద్వీపంపై ఏ రెండు దేశాల మధ్య వివాదం నడుస్తోంది ?

4. క్రికెట్ 4 గుడ్ అనే కార్యక్రమాన్ని ICC ఎవరి భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది ?

5. గూగుల్ CEO సుందర్ పిచాయ్ కి ఇటీవలే గూగుల్ మాతృసంస్థ ఆల్భాబెట్ బాధ్యతలను( CEO) కూడా అప్పజెప్పారు. 2020 జనవరి 1 నుంచి సుందర్ పిచాయ్ యొక్క వేతన ప్యాకేజీ ఏడాదికి ఎంత ?

6. భారత వాయు సేనలో గ్రౌండ్ డ్యూటీ, ఫ్లయింగ్ విభాగాల్లో శిక్షణ పొందిన కేడిట్లకు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లో పాసింగ్ అవుట్ పేరేడ్ జరిగింది.  ఇందులో పాల్గొన్న వైమానికదళ చీఫ్ మార్షల్ ఎవరు ?

7. ఇంద్ర 2019 ద్వైపాక్షిక విన్యాసాలు ఈ కింది వాటిల్లో ఏ బలగాలకు సంబంధించినవి

8. ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ అంటే ఏంటి ?

9. దేశంలోని పౌరులందరికీ గుర్తింపు కార్డులు ఇస్తూ... జాతీయ జనాభా పట్టిక ( నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ – NPC) ని తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అసోం మినహా దేశమంతటా జనాభా పట్టిక తయారీకి ప్రక్రియను ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు ?

10. బంగ్లాదేశ్ రూరల్ అడ్వాన్స్ మెంట్ కమిటీ ( BRAC) వ్యవస్థాపకుడు చనిపోయారు.  ఆయన పేరేంటి ?

11. ఇటీవల లూథియానా సఫారీ లో కొత్తగా బెంగాల్ టైగర్ ను ప్రవేశపెట్టారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది ?