21- DAILY QUIZ – న్యాయ వ్యవస్థ ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. వెబ్ సైట్ లో ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోగలరు 21 డైలీ క్విజ్ - న్యాయవ్యవస్థ 1. భారత న్యాయవ్యవస్థ లక్షణం కానిది ఏది సమీకృత న్యాయవ్యవస్థవికేంద్రీకృత న్యాయవ్యవస్థఏకీకృత న్యాయవ్యవస్థస్వతంత్ర్య న్యాయవ్యవస్థ 2. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది కేశవానంద భారతి కేసుగోలక్ నాథ్ కేసుబెరుబెరు కేసుమినర్వా మిల్లు కేసు 3. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ కు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది 98వ రాజ్యాంగ సవరణ చట్టం96వ రాజ్యాంగ సవరణ చట్టం99వ రాజ్యాంగ సవరణ చట్టం100వ రాజ్యాంగ సవరణ చట్టం 4. ఏ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సమీక్షను భారత రాజ్యాంగం మౌలికంగా పేర్కొంది కేశవానంద భారతి వర్సెస్ ద స్టేట్ ఆఫ్ కేరళమినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాబాలాజీ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మైసూర్గోలక్ నాథ్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ 5. కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి హైకోర్టు పరిధులకు సంబంధించి ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పినది ఏది పుదుచ్చేరి - మద్రాస్ హైకోర్టుఅండమాన్, నికోబార్ దీవులు - కోల్ కతా హైకోర్టుదాద్రానగర్ హవేలి - ముంబై హైకోర్టుడయ్యూ డామన్ - గోవా హైకోర్టు 6. భారత్ లో కొలిజియం వ్యవస్థను వ్యతిరేకించి, SJAC ని సమర్థించిన ఒకే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు కురియన్ జోసెఫ్జాస్తి చలమేశ్వర్ఎంబీ లోకూర్జస్టిస్ ఖేహార్ 7. హైకోర్టుల న్యాయపరిధిని పెంచే లేదా తగ్గించే అధికారం ఎవరికి ఉంటుంది సుప్రీంకోర్టుపార్లమెంట్రాష్ట్రాల అసెంబ్లీలురాష్ట్రపతి 8. దేశంలో ఏ చట్టం ప్రకారం హైకోర్టును ఏర్పాటు చేశారు 1892 భారత కౌన్సిళ్ళ చట్టం1909 భారత కౌన్సిళ్ళ చట్టం1861 భారత కౌన్సిళ్ళ చట్టం1919 భారత ప్రభుత్వ చట్టం 9. పదవిలో ఉన్నంత వరకూ కింది వారిలో ఎవరికి వ్యతిరేంగా ఏ కోర్టులోనూ క్రిమినల్ కేసు దాఖలు చేయడానికి వీల్లేదు 1) రాష్ట్రపతి 2) ఉపరాష్ట్రపతి 3) గవర్నర్ 4) ముఖ్యమంత్రి 1,4 మాత్రమే1,2,3 మాత్రమే1,3 మాత్రమే1,3,4 మాత్రమే 10. హైకోర్టు ఆఫ్ రికార్డ్ అధికారాన్ని తెలిపే అధికరణ ఏది 218215217216 Loading... Post Views: 4,742