RBI ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్‌మెంట్ 2026 – పదో తరగతి అర్హత

RBI Office Attendant Recruitment 2026

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి/SSC/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 572 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనవరి 15, 2026 నుంచి అప్లికేషన్లు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 4, 2026 చివరి తేదీ. పోస్టుల వివరాలు అర్హతలు వయోపరిమితి అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ … Read more

WhatsApp Icon Telegram Icon