ఫ్రీగా Deep Learning Course – ఇప్పుడే అప్లయ్ చేయండి
ఐఐటీ ఖరగ్‌పూర్ ఉచిత డీప్ లెర్నింగ్ కోర్సు (Deep Learning Course) – జనవరి 19, 2026 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు భవిష్యత్తు – ఇది పరిశ్రమలు, ఉద్యోగాలు, మన రోజువారీ జీవితాన్ని మార్చేస్తోంది. అందుకే ఐఐటీ ఖరగ్‌పూర్ SWAYAM ప్లాట్‌ఫారమ్‌తో కలిసి ఉచిత డీప్ లెర్నింగ్ కోర్సు (Deep Learning Course) ప్రారంభిస్తోంది. ఈ ప్రోగ్రామ్ జనవరి 19, 2026 నుంచి మొదలవుతుంది. Deep Learning Course ముఖ్యాంశాలు కోర్సులో నేర్చుకునే అంశాలు … Read more