TG TET 2025 Notification: డిసెంబర్‌లో నోటిఫికేషన్ ?

TG TET 2025 Notification

TG TET 2025 రెండో విడత నోటిఫికేషన్ త్వరలో విడుదల ! ఫైల్ పంపిన విద్యాశాఖ – 45 వేల మంది టీచర్లలో టెన్షన్ TG TET 2025 రెండో విడత నోటిఫికేషన్‌ విడుదలకు ప్రభుత్వ అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ ఫైల్ పంపింది. డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఈ ఏడాది జూన్‌లో తొలి విడత TET పరీక్షలు నిర్వహించగా, జూలై 22న ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు డిసెంబర్‌లో రెండో విడత నోటిఫికేషన్ రావాల్సి ఉంది. … Read more

WhatsApp Icon Telegram Icon