Month: May 2025
ఎన్ఏబీఎఫ్డీలో… జాబ్స్
ఎన్ఏబీఎఫ్డీలో…. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్డీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 73 పోస్టులు: ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అనలిస్ట్ దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: మే 19 https://nabfid.org Search for https://nabfid.org
DRDO 30 అప్రెంటీస్ పోస్ట్లుభర్తీ
అప్రెంటీస్ డీఆర్డీవోలో 30 ఖాళీలు దిల్లీలోని డీఆర్డీవో-డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ 2025-26 సంవత్సరానికి 30 గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది ‣ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 20 డిప్లొమా అప్రెంటిస్ (కంప్యూటర్ సైన్స్): 07 డిప్లొమా అప్రెంటిస్ (వీడియో అండ్ ఫోటోగ్రఫీ): 02 డిప్లొమా అప్రెంటిస్ (ప్రింటింగ్ టెక్నాలజీ): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా. వయసు: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 … Read more
ఇస్రో లో 63 పోస్ట్లు భర్తీ
ఇస్రో పిలుస్తోంది! 63 సైంటిస్ట్ కొలువుల భర్తీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 63 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారిని హైద రాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, మహేంద్రగిరి, అహ్మదాబాద్, హసన్, వలి యమల, శ్రీహరికోట కేంద్రాల్లో నియమించే అవకాశం ఉంటుంది. మొత్తం ఖాళీల్లో సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సి’ (ఎలక్ట్రా నిక్స్)- 22, సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎసిసి’ (మెకాని కల్)- 33, సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సి’ (కంప్యూటర్ సైన్స్)- 8 ఉన్నాయి. … Read more
యూనియన్ బ్యాంకు లో -500 పోస్ట్లు భర్తీ
యూనియన్ బ్యాంక్… యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 500 పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ విభాగాలు: క్రెడిట్, ఐటీ దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: మే 20 వెబ్సైట్: www.unionbankofindia.co.in http://www.unionbankofindia.co.in
డీఎంహెచ్ఐవో సంగారెడ్డిలో కాంట్రాక్ట్ పోస్టులు
సంగారెడ్డి జిల్లాలో… డీఎంహెచ్ఐవో సంగారెడ్డిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 117 పోస్టులు: స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్, పీడియాట్రీషియన్, సపోర్టింగ్ స్టాఫ్, బయోకెమిస్ట్ తదితరాలు దరఖాస్తు: ఆఫ్లైన్లో చివరితేదీ: మే 3 వెబ్సైట్: https://sangareddy.telangana.gov.in డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ (డీఎంహెచ్వో), సంగారెడ్డి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 117 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పీడీయాట్రీషియన్: 01 స్టాఫ్ నర్స్: 56 ఎంఎల్ హెచ్పి: 17 … Read more
