డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు
BEL Jobs@Machilipatnam : మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఫిక్స్డ్ టర్మ్ పద్దతిలో డిప్యూటీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 20. పోస్టుల వివరాలు: డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)-08, డిప్యూటీ ఇంజనీర్(మెకానికల్)-12. అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో B.E.,/B.Tech,/B.Sc Engineering/ AMIE/GIETEఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 01.02.2025 నాటికి జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, OBCలకు 31 ఏళ్లు, SC/ST అభ్యర్థులకు 33 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000. … Read more