SSC MTS రిజల్ట్స్ విడుదల
Multi Tasking Staff, Havaldar (MTS) ఎగ్జామ్ (Tier-1) 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. రిజల్ట్స్ ను Staff Selection Commission తమ వెబ్ సైట్ లో పెట్టింది. 2024 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 14 వరకూ Computer based Test పద్దతిలో ఈ ఎగ్జామ్ ను SSC నిర్వహించింది. ఈ ఎగ్జామ్ ద్వారా దేశంలోని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,583 MTS, హవల్దార్ ఖాళీలను భర్తీ చేస్తారు. Official Website … Read more