BEL లో ఇంజినీర్స్ పోస్టులు ఖాళీ | Salary 40K -1.40 Lakh

Bharat Electronics లో Fixed term లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎన్ని ఉద్యోగాలు ? బెల్ లో మొత్తం 229 ఇంజినీర్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. UR – 99, EWS-20, OBC-61, SC-32, ST-17 పోస్టులు ఏయే విభాగాలు ? Electronics, Mechanical, Computer Science, Electrical departments విద్యార్హతలు : BE/B.Tech/B.Sc.,/ Engineering (Electronics)/Mechanical/Computer Science/ Electrical Engineering) … Read more

MAZAGON DOCK LIMITED JOBS: టెన్త్ అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్స్

మాజ్ గావ్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ లో రెగ్యులర్ బేసిస్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 234 ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అప్లయ్ చేసుకోడానికి డిసెంబర్ 16 చివరి తేది విద్యార్హతలు: పదో తరగతి, సంబధిత విభాగంలో ITT, NAC పరీక్ష, Diploma, Degree, PG, Certificate of competency (First Class Master) ఉత్తీర్ణత కలిగిన వారికి అవకాశం ఉంది. వయస్సు ఎంత ఉండాలి ? వయస్సు … Read more

TGPSC Group.2 పై హైకోర్టులో పిల్

TGPSC ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 16న RRB Junior Engineer (JE) పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా టెస్ట్ నిర్వహిస్తోంది. RRB JE, గ్రూప్ 2 పరీక్షలు ఒకే రోజు ఉండటం వల్ల… ఏదో ఒక ఎగ్జామ్ ని వదులుకోవాల్సి వస్తోందని నిరుద్యోగులు అభ్యంతరం చెబుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఇవాళ (సోమవారం) హైకోర్టులో పిటిషిన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. … Read more

JRO VRO ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా పిలిచేవారు… ఇప్పుడు కొత్త ROR చట్టం తర్వాత మళ్ళీ VRO లను నియమిస్తారని అంటున్నారు. ROR చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడే… రేవంత్ రెడ్డి గవర్నమెంట్ VROలు లేదా JUNIOR REVENUE OFFICER గా పేరు మార్చి… ఇంకా ఏదైనా పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ JRO లకు సంబంధించిన కొత్త ఫైల్ కూడా అసెంబ్లీలో పెట్టే ఛాన్సుంది. ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా … గ్రామస్థాయిలో … Read more

VRO/JROలకు పక్కా నోటిఫికేషన్… 8 వేల పోస్టులకు ప్రకటన !

VRO, JRO posts

గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ మళ్లీ రాబోతోంది. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెలలోనే డిసిషన్ వెలువడనుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,909 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో ఉన్న VRO, VRA లను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాళ్ళ సంఖ్య దాదాపు 3 వేల మంది దాకా ఉండే అవకాశముంది. మిగిలిన 8 వేల పోస్టులను TGPSC ద్వారా direct … Read more

WhatsApp Icon Telegram Icon