Agniveer Rallies : డిసెంబర్ 8 నుంచి అగ్నివీర్ ర్యాలీలు
సైన్యంలోకి ప్రవేశించి దేశ సేవ చేయాలని అనుకునేవారికి శుభవార్త. అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీలు జరగబోతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 2024 డిసెంబర్ 8 నుంచి 16 వరెకూ అగ్నివీర్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు చెందిన వారిని సైన్యంలోకి అగ్నివీర్ లను చేర్చుకోడానికి ఈ ర్యాలీలు జరుగుతాయి. ఇది కూడా చదవండి : Semi Conductors Jobs : 10 లక్షల కొలువుల్లో మీకూ ఒకటి అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/ స్టోర్ కీపర్ … Read more