MAZAGON DOCK LIMITED JOBS: టెన్త్ అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్స్

మాజ్ గావ్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ లో రెగ్యులర్ బేసిస్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 234 ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అప్లయ్ చేసుకోడానికి డిసెంబర్ 16 చివరి తేది విద్యార్హతలు: పదో తరగతి, సంబధిత విభాగంలో ITT, NAC పరీక్ష, Diploma, Degree, PG, Certificate of competency (First Class Master) ఉత్తీర్ణత కలిగిన వారికి అవకాశం ఉంది. వయస్సు ఎంత ఉండాలి ? వయస్సు … Read more

TGPSC Group.2 పై హైకోర్టులో పిల్

TGPSC ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 16న RRB Junior Engineer (JE) పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా టెస్ట్ నిర్వహిస్తోంది. RRB JE, గ్రూప్ 2 పరీక్షలు ఒకే రోజు ఉండటం వల్ల… ఏదో ఒక ఎగ్జామ్ ని వదులుకోవాల్సి వస్తోందని నిరుద్యోగులు అభ్యంతరం చెబుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఇవాళ (సోమవారం) హైకోర్టులో పిటిషిన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. … Read more

WhatsApp Icon Telegram Icon