వచ్చే నెలలోనే పోలీసు కొలువుల నోటిఫికేషన్:19449 పోస్ట్స్

వచ్చే నెలలోనే పోలీసు కొలువుల నోటిఫికేషన్:19449 పోస్ట్స్

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొలువులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ముందుగా వచ్చే నెలలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తోంది. మొత్తం 19,449 పోస్ట్స్ ని భర్తీ చేయడానికి ప్లాన్ రెడి అయింది.

ఖాళీల వివరాలు:

19449 పోస్ట్స్ భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ సిద్ధమైంది.

సివిల్ SI లు - 360 పోస్టులు

AR ఎస్ ఐలు -29 పోస్టులు

కమ్యూనికేషన్స్ SI లు -20 పోస్టులు

కానిస్టేబుల్ పోస్టుల్లో ... సివిల్ PCలు -7,770 పోస్టులు

AR కానిస్టేబుళ్ళు -6,680 పోస్టులు

TSSP కానిస్టేబుళ్ళు -3,850 పోస్టులు

15th Betallian కానిస్టేబుళ్ళు -560 పోస్టులు

Communication-250 posts.
ఇక ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. Next week లో మరో 100 టెస్ట్స్ + Syllabus chart తో Preparation plan ఇస్తాం. పోలీసు ఉద్యోగాలకు మనం రెండు కోర్సులు నిర్వహిస్తున్నాం. మీరు వెంటనే యాప్ లో Store కి వెళితే కనిపిస్తాయి.

1)

Hey! Checkout this amazing course *తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు 2021 - 1 YEAR (PRELIMS) (TM) -TEST SERIES ( June 2nd Updated course)*. http://on-app.in/app/oc/50794/atvqp

2)

Hey! Checkout this amazing course *తెలంగాణ పోలీస్ - సబ్ ఇన్సెపెక్టర్స్ (PRELIMS) (TM) - MOCK & GRAND TESTS SERIES (June 2nd Updated)*. http://on-app.in/app/oc/87662/atvqp