Sunday, February 23

20 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోండి

20 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అభిశంసన తీర్మానాన్ని ఆ దేశ దిగువ సభ ఆమోదించింది.  దిగువ సభ పేరేంటి ?

2. ఢిల్లీ రిపబ్లిక్ డే పెరేడ్ ( 2020 జనవరి 20) కు ఎంపికైన తెలంగాణ శకటంలో ఉన్న అంశాలు ఏవి ?

3. 8యేళ్ళ వయస్సులోనే యూట్యూబ్ ద్వారా ఏడాదికి 2.6 కోట్ల డాలర్లు సంపాదిస్తున్న చిన్నారి పేరేంటి ?

4. ప్రముఖ రచయిత్రీ, సాహితీ వేత్త డాక్టర్ వాసా ప్రభావతి అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు.  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు దువ్వూరి సుబ్బమ్మపై ఆమె రాసిన పుస్తకం ఏది

5. ఈ ప్రకటనలు చదవి సరైనవి గుర్తించండి

1) తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చింతపట్టి వెంకటరాములు నియమితులయ్యారు

2) మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ గా జస్టిస్ చంద్రయ్య నియమితులయ్యారు

6. హైకోర్టు చొరవతో తెలంగాణలో ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

7. దేశంలోనే మొదటిసారిగా చిన్నారులకు ఇంటి దగ్గరే టీకాలు అందించే వ్యాక్సిన్ ఆన్ వీల్స్ ను ఐఐటీ హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ హెల్త్ కేర్ ఆంట్రపెన్యూర్షిప్ కి చెందిన జిగ్నేష్ పటేల్ ప్రారంభించారు.  ఈ సంస్థకి లక్ష డాలర్ల గ్రాంటును అందించిన సంస్థ ఏది ?

8. 2019 సంవత్సరానికి అత్యధిక సంపాదన పరుల్లో 100 మంది భారతీయ ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది.  ఇందులో మొదటి స్థానంలో నిలిచినది ఎవరు ?

9. IPL 2020  వేలంలో అత్యధికంగా రూ.10 కోట్లకి పైగా రేటు పలికిన ఇద్దరు క్రికెటర్లు ఎవరు ?

10. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 1059 వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. 2020 జనవరి 1 నుంచి ఏ జిల్లాలో అదనంగా మరో వెయ్యి రకాలు, మిగిలిన జిల్లాల్లో 200 రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి ?