Wednesday, October 23

19 SEPT CURRENT AFFAIRS QUIZ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసి రాసుకోగలరు

19 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎన్ని రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ (PLB) అందించాలని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ?

2. విద్య, వ్యాపార, వాణిజ్య అవకాశాల్లో పరస్పరం సహకరించుకునేందుకు అమెరికాలోని ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకుంది

3. 2020 ఏప్రిల్ 1 నుంచి వైద్య సేవల వ్యయం ఎన్ని రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ?

4. 2019 ఫోర్బ్స్ మేగజైన్ ఉత్తమ బిజినెస్ స్కూళ్ళ జాబితాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి ఎన్నో స్థానం దక్కంది

5. ఆహార ధాన్యాల ఉత్పత్తి విభాగంలో 2017-18 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కృషి కర్మాన్ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ఎంపికైనంది.  ఇద్దరు అభ్యుదయ రైతులకు ఈ పురస్కారం అందిస్తారు. అవార్డు కింద ఎంత మొత్తాన్ని రాష్ట్రానికి కేంద్రం అందిస్తుంది ?

6. ఖరీఫ్ (వానాకాలం) సీజన్ లో పంటల సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగింది.  దీనికి సంబంధించి ఈ కింది వాక్యాల్లో సరైనవి ఏవి

1) ఈ సీజన్ లో సాధారణ విస్తీర్ణం : 43.34 లక్షల హెక్టార్లు, అదనంగా 59,262 హెక్టార్లు పెరగడంతో 101 శాతానికి చేరుకుంది

2) మొత్తం 17 జిల్లాల్ 100శాతానికి మించి సాగు విస్తీర్ణం పెరిగింది

3) అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 128శాతం, కామారెడ్డిలో 127 శాతం, సిరిసిల్లలో 123 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు

4) రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లాలో సాధారణం కన్నా 21శాతం, ములుగు జిల్లాలో 20శాతం అధికంగా వర్షాలు పడ్డాయి

7. ) సుప్రీంకోర్టులో కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులయ్యారు. దీనికి సంబంధించి ఈ కింది వాక్యాల్లో తప్పుగా చెప్పినది ఏది

1) సుప్రీంలో కొత్తగా నియమితులైన జడ్జీలతో మొత్తం సంఖ్య 38 కు చేరింది

2) కొత్త జడ్జీలుగా నియమితులైనది : జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్ రాయ్

3) సుప్రీంకోర్టులో ప్రస్తుతం 59,331 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.  న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధానికి లేఖ రాశారు

8. ప్రపంచంలో అత్యధికంగా ప్రవాసం వెళ్తున్న వారిలో భారతీయులే అత్యధికం.  దీనికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైవని ఏవి

1)  ప్రస్తుతం ప్రవాస భారతీయుల సంఖ్య : 1.75 కోట్లు

2) తర్వాత స్థానంలో మెక్సికో, చైనా నిలిచాయి

3) భారత్ కి వస్తున్న శరణార్ధులు 2.07లక్షలు.  ఇక్కడి వచ్చే వారిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ వాళ్ళే

4) ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా యూరప్ కి 8.2 కోట్ల మంది వలస వచ్చారు

9. ప్రస్తుతం తెలంగాణలో ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం ఉంది.  భవిష్యత్తులో 5 వేల మెగావాట్లకి పెంచుతామని తెలంగాణ ఇంధన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా తెలిపారు

10. తేజస్ మార్క్ 2 కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

1) 2022లో భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి రెట్టించిన శక్తి సామర్థ్యాలతో తేజస్ 2.0 వెర్షన్ లో రూపుదిద్దుతోంది

2) మిరాజ్, జాగ్వార్ యుద్దవిమానాల స్థాయి బరువుతోపాటు మరింత శక్తవంతమైన GE 414 ఇంజన్ తో తయారు చేస్తారు

3) తేజస్ మార్క్ 2 మార్క్ -1 అనేది 1750 కిమీ దూరం లక్ష్యాలను ఛేదిస్తోంది.  మార్క్ 2 3500 కిమీలను ఛేదించగలదు

4) మార్క్ 2 రూపకర్త : ఏరోనాటికల్ డెవలప్ మంట్ ఏజెన్సీ (ADA), ఉత్పత్తిదారు: హిందుస్తాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్

11. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ఫ్యూరిఫికేషన్, పెరిటోనియల్ డయాలసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సు హైదరాబాద్ మాదాపూర్ లోని HICC లో జరుగుతోంది. దీనికి ముఖ్యఅతిథిగా ఎవరు హాజరయ్యారు