19 వేల పోలీస్ కొలువులకు త్వరలో నోటిఫికేషన్

తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్ ప్రకటించే అవకాశముంది. మొత్తం 19449 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను ప్రకటించే అవకాశముంది. గతంలో 2018 లో 1217 SIలు, 16,925 పోలీస్ కానిస్టేబుల్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేశారు. వీటిల్లో దాదాపు 3 వేలకు పైగా పోస్టులు బ్యాక్ లాగ్ మిగిలాయి. మళ్ళీ కొత్తగా రాష్ట్రంలో 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం కేసీఆర్ కొన్ని నెలల క్రితం ప్రకటించారు. అందులో భాగంగా ముందుగా పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ ను పోలీస్ ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. కొత్త భర్తీ చేయబోయే ఈ పోస్టులు కొత్త జిల్లాల వారీగానే ఉండే అవకాశముంది. ఇటీవలే జోనల్ సిస్టమ్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. దాంతో జిల్లా పోస్టులకు 95శాతం లోకల్ వారికే కేటాయిస్తారు.
రాబోయే పోలీస్ కొలువుల నోటిఫికేషన్ లో ఉండే పోస్టుల వివరాలు
మొత్తం పోస్టులు : 19449
CIVIL SI పోస్టులు - 360
AR SI పోస్టులు - 29
కమ్యూనికేషన్ SI పోస్టులు - 20
CIVIL కానిస్టేబుల్ పోస్టులు - 7,700
AR కానిస్టేబుల్ పోస్టులు - 6680
TSSP కానిస్టేబుల్ పోస్టులు - 3850
15వ బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టులు - 560
కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులు - 250
ఇక ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. పోలీసు ఉద్యోగాలకు మనం రెండు కోర్సులు నిర్వహిస్తున్నాం. మీరు వెంటనే యాప్ లో Store కి వెళితే కనిపిస్తాయి. ఇప్పటికే 419 మాక్ టెస్టులు పోస్ట్ చేశాం. ఇంకా మీ ఎగ్జామ్స్ వరకూ మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు update అవుతూనే ఉంటాయి
1)
Hey! Checkout this amazing course *తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు 2021 - 1 YEAR (PRELIMS) (TM) -TEST SERIES ( June 2nd Updated course)*. http://on-app.in/app/oc/50794/atvqp
2)
Hey! Checkout this amazing course *తెలంగాణ పోలీస్ - సబ్ ఇన్సెపెక్టర్స్ (PRELIMS) (TM) - MOCK & GRAND TESTS SERIES (June 2nd Updated)*. http://on-app.in/app/oc/87662/atvqp