Wednesday, October 23

17 SEPT CURRENT AFFAIRS QUIZ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  అందువల్ల మీరు వెబ్ సైట్ లో ఈ కింది లింక్ ద్వారా రాసుకోగలరు

17 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. ఈ కింది ఏయే రాష్ట్రాల్లో 2019 అక్టోబర్ లో ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలను ఖరారు చేయనుంది

1) మహారాష్ట్ర  (2) అసోం  (3) ఉత్తరాఖండ్  (4) బిహార్  (5) హరియాణ (6) జార్ఖండ్

2. ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS) కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

ఎ) దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ICJS సేవలను హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో హైకోర్టు సీజే జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రారంభించారు

బి) పోలీసులు, కోర్టులు, జైళ్ళు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్ల మధ్య సమాచారం ఆన్ లైన్ లో వేగంగా బదిలీ చేయడం ఈ సిస్టమ్ లో సాధ్యమవుతుంది.

సి) 2018 డిసెంబర్ 15న జస్టిస్ మదన్ బి. లోకూర్ సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి ICJS సేవలను మొదట ప్రారంభించారు

డి) రెండో సేవలను కరీంనగర్ త్రీ టౌన్ నుంచి ప్రారంభించారు

3. విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళగా నియమితులైన వింగ్ కమాండర్ ఎవరు ?

(మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ ఎయిర్ అటాచీ గా ఆమె విధుల్లో చేరారు )

4. తెలంగాణ రాష్ట్రంలో  టీహబ్ రెండో దశ గురించి ఈ కింది వాటిల్లో ఏ ప్రకటన సరైనది

1) రూ.276కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో రాయదుర్గంలో నిర్మాణం జరుగుతోంది

2) 3.50 లక్షల చదరపు అడుగుల్లో ఈ టీహబ్ 2 ను నిర్మిస్తున్నారు

3) 1000 స్టార్టప్ సంస్థలకు ఇందులో అవకాశం ఉంటుంది

4) 2021 మార్చి నాటికి టీహబ్ 2 అందుబాటులోకి వస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు

5. ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచ క్రికెట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా ఏకకాలంలో ఎంతమంది చూశారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది ?

6. గూగుల్ మ్యాప్ లో ఎన్ని సెంటీ మీటర్ల తేడాతో గుర్తించేలా డిజిటల్ మ్యాప్ ను తయారు చేస్తున్నట్టు భారత్ లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది ?

7. ) ప్రపంచంలోనే తొలి తేలియాడే అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

8. దక్షిణాసియాలోనే అత్యంత పొడవైన లోటస్ టవర్ (ఎత్తు 356 మీటర్లు, రూ.700 కోట్లు ఖర్చు) ను ఏ దేశంలో నిర్మించారు ?

9. 2020లో జరిగే ఒలింపిక్స్ ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారు ?

10. అర్నవ్ వార్ గేమింగ్ సాఫ్ట్ వేర్ గురించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

ఎ) దేశీయంగా అభివృద్ధి చేసిన అర్నవ్ వార్ గేమింగ్ సాఫ్ట్ వేర్ భారత నౌకాదళంలో చేరింది

బి) ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ స్టడీస్, ఎనాలసిస్ (ISSA) , మారిటైమ్ వెల్ఫేర్ సెంటర్ ( MWC), విశాఖపట్నం సంయుక్తంగా3 ఈ అర్నవ్ ను రూపొందించాయి

సి) ఢిలీల్లో జరిగిన ISSA డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా దీన్ని అధికారులు నేవీకి అప్పగించారు.

11. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్), ఉత్తరాఖండ్ లోని జీబీ పంత్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలసి ఏ పంటకు చెందిన కొత్త రకం పశుగ్రాస వంగడాన్ని సృష్టించారు.

12. కశ్మీర్ లోని ఏ నేతను ప్రజాభద్రత చట్టం (PSA) లోని పబ్లిక్ ఆర్డర్ నిబంధన కింద ఎలాంటి విచారణ లేకుండా 6 నెలల పాటు జైలులో ఉంచనున్నారు ?

13. ఇప్పటి వరకూ భూ వినాశనం ఐదు సార్లు కాదు... ఆరు సార్లు సంభవించినట్టు అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసపర్ మైఖెల్ రాంపినో తెలిపారు.  ఎన్నేళ్ళ కిందట ఆరో భూవినాశం జరిగిందని తేల్చారు ?