మున్సిపల్ శాఖలో 175 పోస్టులు

మున్సిపల్ శాఖలో 175 పోస్టులు

మున్సిపల్ శాఖ టౌన్ ప్లానింగ్ లో 175 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు

ఈనెల 20 నుంచి అక్టోబర్ 13 వరకూ అప్లయ్ చేసుకోవాలి.

అర్హతలు : డిప్లొమా (DCE/LCE/LAA) లేదా బీఆర్క్ లేదా BE, బీటెక్ (సివిల్) లేదా బీ ప్లానింగ్ /బీటెక్ (ప్లానింగ్) ఉత్తీర్ణులై ఉండాలి

వయస్సు: 2022 జులై 1 నాటికి 18-44 యేళ్ళ మధ్య ఉండాలి

వేతనం : 32.810 నుంచి రూ.96,890 ల దాకా ఉంది.

పరీక్ష తేది : 2023 జనవరి

పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్ చూడండి

14-2022-TPBO-DTCP-NOTIFICATION20220907194659

Visitt : https://www.tspsc.gov.in

Telangana Exams State group లో జాయిన్ అవ్వండి.
Don't Miss Important Quizzes, Books, Messages & Information
Link : https://t.me/telanganastategroup

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp