Sunday, February 23

17 JAN 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

1. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసీసీ ) వార్షిక అవార్డుల్లో ఉత్తమ ఆటగాడిగా గారీ ఫీల్డ్ గారీ సోబర్స్ పురస్కారానికి ఎంపికైన క్రీడాకారుడు ఎవరు ?

2. తెలంగాణ రాష్ట్రంలో చెరువుల్లో నీటి ఆధారంగా ఎన్ని చేప పిల్లలను ఉత్పత్తి చేయొచ్చో ఆన్ లైన్లో మ్యాపింగ్ చేసేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో తెలంగాణ మత్య్సశాఖ ఒప్పందం కుదుర్చుకుంది.  అయితే తెలంగాణలో ఎన్ని చెరువులు, కుంటను ఈ ఆన్ లైన్ లో మ్యాపింగ్ చేయనున్నారు ?

3. చిన్న, మధ్య తరహా సంస్థలకు డిజిటల్ రూపు తెచ్చేందుకు  వచ్చే ఐదేళ్ళలో భారత్ లో ఎన్ని డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రకటించారు ?

4. ఈ ఏడాది అత్యుత్త వన్డే ఆటగాడిగా (వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ) గా ఎవరు ఎంపికయ్యారు ?

5. కశ్మీర్ లోయలో పరిస్థితులను ఆవిష్కరించిన ది ఫార్ ఫీల్డ్ నవలకు భారత యువ రచయిత్రి మాధురీ విజయ్ కి ఏ అవార్డు దక్కింది ?

6. గుజరాత్ లోని హజీరాలో L & T ఆర్మౌర్డ్ సిస్టమ్ కాంప్లెక్స్ లో K9 వజ్రా – టి శతఘ్నిని 2020 జనవరి 16న ఎవరు ప్రారంభించారు ?

7. సముద్ర జలాల నుంచి హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసే టెక్నాలజీని ఏ ఇండియన్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ?

8. ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ 2015-20 గణాంకాలు, ఐక్యరాజ్య సమితి నివేదికల ఆధారంగా, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 10 నగరాల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇండియా నుంచి ఏ సిటీకి మొదటి స్థానం లభించింది ?

9. జాతీయ స్థాయిలో అధిక రక్తపోటు భాధితులు 11.3శాతం ఉండగా... తెలంగాణలో ఎంతశాతం ఉంది ?

10. రష్యా కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు ?