రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 16 వేల 9440 పోస్టుల భర్తీకి 2,3 రోజుల్లో అనుమతి ఇస్తామన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. వాటికి TSPSC, POLICE, వైద్య, గురుకుల విద్యాలయాల రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా త్వరలోనే నోటిఫికేషన్లు జారీ అవుతాయని తెలిపారు. ఉద్యోగ నియామకాలపై BRK భవన్ లో CS సమీక్ష నిర్వహించారు. ఇప్పటి దాకా రాష్ట్ంరలో 60,929 పోస్టుల భర్తీకి ప్రక్రియ నడుస్తోంది. మరో 16,940 పోస్టులకు ఆర్థికశాఖతో పాటు ఇతర శాఖల నుంచి అనుమతులు వస్తాయన్నారు.

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ ఇదే

http://on-app.in/app/home/app/home?orgCode=atvqp

Leave a Reply