Friday, December 6

14 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

14 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. కార్టోశాట్ 3 కి సంబంధించి ఈ కింది ప్రకటనలు చదివి సరైనవి గుర్తించండి

ఎ) కార్టోశాట్ 3 ఉపగ్రహాన్ని బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్ లో తయారు చేశారు

బి) దాన్ని ప్రత్యేక వాహనంపై శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ కి తీసుకొచ్చారు

సి) దీన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సీ47 వాహక నౌక ద్వారా నింగిలోకి పంపుతారు

డి) 2019 నవంబర్ 25న PSLV C 47 ద్వారా కార్టోశాట్3 తో పాటు విదేశాలకు చెందిన 13 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు.

2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఏ బ్యాచ్ IAS అధికారిణి ?

3. క్రీడలు, వినోదం, వ్యాపారం, రాజకీయం, వైద్య శాస్త్ర రంగాల్లో వేగంగా ఎదుగుతున్న వ్యక్తుల 100 మంది నెక్ట్స్ జాబితాను టైమ్ మేగజైన్ ప్రకటించింది. ఇందులో చోటు దక్కించుకున్న భారత స్ప్రింటర్ ఎవరు

4. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) ఆఫీసు కూడా సమాచార హక్కు చట్టం (RTI) వర్తిస్తుందని సుప్రంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.  ఢిల్లీ హైకోర్టు ఎప్పుడు ఈ తీర్పు ఇచ్చింది

5. నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ని ఎప్పుడు నిర్వహిస్తారు ?

6. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచడానికి డయాబెటీస్ రోగులు వినియోగించే ఇన్సులిన్ ధరలను తగ్గించే దిశగా ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) దృష్టి పెట్టింది.  అయితే డయాబెటీస్ రోగులు తమ నెల ఆదాయంలో ఎంతశాతం ఇన్సులిన్ కోసం ఖర్చుపెడుతున్నట్టు WHO తెలిపింది ?

7. స్వచ్చ్ నిర్మల్ టాట్ అభియాన్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది

8. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారు ?

9. ) బౌద్ధ పురాతత్వ అంతర్జాతీయ సమ్మేళనం దేశంలో ఎక్కడ నిర్వహిస్తున్నారు ?

10. ) రేబిస్ చికిత్స కోసం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఆవిష్కరించిన ప్యూరిఫైడ్ చిక్ ఎంబ్రియో సెల్ ఆధారిత వ్యాక్సిన్ పేరేంటి ?