14 DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ

14 DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ

ఈ క్విజ్ ను వెబ్ సైట్ లో రాసుకోండి

14 డైలీ క్విజ్ ఇండియన్ హిస్టరీ

TSSPDCL మాక్ టెస్టులు/గ్రాండ్ టెస్టుల వివరాలకు క్లిక్ చేయండిhttps://telanganaexams.com/tsspdcl-junior-assistants-co-mock-tests/

1. సింధు నాగరికతకు సంబంధించి ఆప్ఘనిస్తాన్ లో అవశేషాలు ఉన్న ప్రాంతం ఏది

2. సత్యార్థ ప్రకాశిక రాసిన భారతీయ ఆధ్యాత్మికవేత్త ఎవరు

3. సింధూ నాగరికతలో మొదటగా బయటపడిన ప్రాంతం ఏది

4. హాతిగుంఫా శాసనాన్ని వేయించిన చక్రవర్తి ఎవరు

5. మౌర్య సామ్రాజ్యం ఏడు తరగతులుగా విభజితమై ఉందని చెప్పిన గ్రంథం

6. హాలుడు రచించిన గాథసప్తశతి లోని ప్రధాన అంశం ఏముంది

7. ఝాన్సీ లక్ష్మి బాయి అసలు పేరేంటి

8. ఔరంగజేమ్ కాలంలో మన దేశానికి మొదటిసారి వచ్చిన ఇటలీ యాత్రికుడు ఎవరు

9. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన మొదటి వ్యక్తి ఎవరు

10. గాంధీజీ నిర్వహించిన చంపారన్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి