Sunday, February 23

14 & 15 JAN 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ ను ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ ద్వారా ఓపెన్ చేసుకోగలరు

http://telanganaexams.com/14-15-jan-2020-current-affairs-quiz-ts-ap/

1. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు ?

2. ఆభరణాల్లో బంగారం స్వచ్ఛతకు భరోసా ఇచ్చే హాల్ మార్కింగ్ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తున్నట్టు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాసవాన్ తెలిపారు ?

3. 2020 జనవరి 21 నాడు మైసూరునుంచి తరలించిన ప్రాచీన తెలుగు భాష అధ్యయన పీఠాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మానవ వనరు శాఖమంత్రి పోఖ్రియాల్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ప్రారంభించనున్నారు ?

4. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( CRPF) డైరెక్టర్ జనరల్ గా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరు ?

5. అమెరికాలో భారత రాయబారిగా ఎవరిని నియమించాలని కేంద్ర ప్రభుత్వ భావిస్తోంది ?

6. మనిషి మెదడు దెబ్బతీసి, జ్ఞాపక శక్తిని నశింపజేసే అల్జీమర్స్ వ్యాధికి గాలిలో కలసి ఉండే ఏది కారణమని జాతీయ పోషకాహార సంస్థ (NIN) జరిపిన పరిశోధనల్లో తేలింది ?

7. అరుదైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రోగులకు ఏకకాల చికిత్స ఖర్చుల కంది రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం కింద ఎంత మొత్తం ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

8. 2020 జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో జరిగే వైమానిక విన్యాసాల్లో మొదటిసారిగా పాల్గొంటున్న హెలికాప్టర్లు ఏవి ?

9. ఆకాశవాణిలో వార్తలు చదివి, రేడియో రాంబాబుకు సుపరిచితులైన ఎవరు హైదరాబాద్ లో చనిపోయారు ?

10. అరటి, బత్తాయి (స్వీట్ ఆరెంజెస్ )కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. అరటికి క్వింటాల్ కు రూ.800లు ఉండగా... బత్తాయికి క్వింటాల్ కి ఎంతగా సేకరణ ధరలను ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ?

11. 2020 జనవరి 26న న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా నుంచి కోయ నృత్య కళాకారులతో కూడిన 10మంది బృందం వెళ్ళింది.  అలాగే ఆదిలాబాద్ నుంచి వెళ్ళిన బృందం ఏది ?