CURRENT ISSUES

సివిల్ సర్వీసెస్ మొదలుకొని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే బ్యాంకింగ్, రైల్వేలు, SSC ఇతర ఉద్యోగాల్లో కరెంట్ ఎఫైర్స్, జనరల్ ఎవేర్ నెస్ కు చాలా ఇంపార్టెంట్ ఉంది.  రోజువారీగా జరిగే రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలపై ప్రశ్నలు ఉంటాయి. అయితే చాలామటుకు కోచింగ్ సెంటర్లలో కరెంట్ ఎఫైర్స్ ను ప్రత్యేకంగా ఎక్కడా చెప్పరు.  అందువల్ల అభ్యర్థులు సొంతంగా నోట్సు రాసుకోడానికే ప్రధాన్యత ఇస్తారు. అయితే ప్రతిరోజూ పేపర్లు వెతుక్కొని రాసుకోవానికి చాలా టైమ్ వేస్ట్ అవుతుంది. అందుకే ఈ వెబ్ సైట్ లో కరెంట్ అఫైర్స్ టుడే, వీక్లీ, మంత్లీ వారీగా ఏ రోజు జరిగిన కార్యక్రమాలను ఆ రోజు ప్రశ్నలు-జవాబుల రూపంలో ఇస్తున్నాం. ఇవి కాకుండా కొన్ని సార్లు ఆ కరెంట్ ఇష్యూకి సంబంధించి కొంత సమాచారం తెలుసుకుంటే అందులో ఎలాంటి ప్రశ్న వచ్చినా జవాబు రాయడానికి వీలుగా ఉంటుంది.  అందుకే కరెంట్ ఇష్యూస్ పేరిట Examination point of view లో బ్రీఫ్ గా ఇష్యూస్ ను వివరిస్తున్నాం.  అభ్యర్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.