Friday, December 6

13 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

13 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. మారిషస్ ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.

2. గుజరాత్ ఎకొలాజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జీర్) కు చెందిన పరిశోధకుడు ధృవ్ ప్రజాపతి తాను కొత్తగా కనుగొన్న ఓ జాతి సాలీడుకు ఏ ప్రముఖ భారత క్రికెటర్ పేరు పెట్టారు ?

3. మహారాష్ట్ర సంక్షోభం తరువాత కేంద్ర భారీ పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రిగా రాజీనామా చేసిన శివసేన ఎంపీ ఎవరు ?

4. 2019 ABLF గ్లోబల్ ఆసియాన్ అవార్డు పొందిన ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త ఎవరు

5. ) తెలంగాణలో యూనివర్సిటీ చట్టాల పున:సమీక్ష కోసం ఏర్పాటైన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?

6. టీ20 మ్యాచ్ ల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన మొదటి ఇండియన్ బౌలర్ ఎవరు ?

7. 2019 న్యుమోనియా డే యొక్క థీమ్ ఏంటి

8. తెలంగాణలో కొత్త పారిశ్రామిక పార్కుల్లో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని కొత్త పారిశ్రామిక పార్కుల నిర్మాణం జరుగుతోంది ?

9. ఖుజెస్తాన్ లో 53 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిల్వలను ఏ దేశం కనుగొన్నది ?

10. ప్రపంచంలోనే మొదటి CNG పోర్ట్ టెర్మినల్ షెడ్యూల్ ను ఏ భారతీయ నగరంలో నిర్మిస్తున్నారు ?